AP Govt notified Raj Bhavan in Viayawada. Previously used Irrigation office now using as Raj Bhavan, Now Governor take oath on 24th of this month
#apgovt
#Governor
#rajbhavan
#vijayawada
#Oath
#Jagan

ఏపీ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 22న తిరుపతి రానున్నారు. 23న శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత విజయవాడకు వెళ్తారు. 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏపీకి కొత్త గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఇప్పటికే మాట్లాడిన ఏపీ సీఎం ముఖ్యమంత్రి ఆయనకు అభినందనలు తెలిపారు.